పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లతో పాటు తటస్థంగా ఉండే న్యూట్రాన్లు కూడా ఉన్నాయని 1932 లో బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన జేమ్స్ చాడ్విక్ ఋజువు చేశాడు. "న్యూట్రాన్" అనే నామకరణం కూడా ఆయనదే. యీ ప్రోటాన్ల, న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశితో సమానం అవుతూ వచ్చింది. యీ పరిశోధనకు గాను 1935 నాటి భౌతిక నోబెల్ బహుమతి యీయనకు లభించింది.
న్యూట్రాన్ ను జేమ్స్ చాడ్విక్ ఏ సంవత్సరంలో కనుగొన్నాడు?
Ground Truth Answers: 193219321932
Prediction: